చదవవలసిన ఉపయుక్త ఆధ్యాత్మిక గ్రంథాలు:
1) జయం- మల్లాది వెంకట కృష్ణమూర్తి
2) పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ చరణ లాహిరి
3) నీ సహజ స్థితిలో ఉండు- భగవాన్ రమణ మహర్షి ప్రచురణ
4) శ్రీ రమణ సంభాషణలు- రమణాశ్రమము
5) దేవుడు ఉన్నాడా- ముత్తేవి రవీంద్రనాథ్
6) ఋభు గీత- శ్రీ రమణ ఆశ్రమం
7) పతంజలి యోగ దర్శనము - నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు
8) శ్రీ మహా విద్య -శ్రీ M.S.S. గుప్త
9) యోగ దర్శనము - పవన్ బాబా
10) ఒక యోగి ఆత్మకథ- పరమహంస యోగానంద
11) హిమాలయ యోగులు- స్వామి రామ
12) ధర్మ భిక్షువు మిలారెపా కథ- శ్రీ శార్వరి
13) భగవాన్ బుద్ధ -శ్రీ శార్వరి
14) శ్రీ త్రైలింగ స్వామి జీవిత చరిత్ర -శ్రీ త్రైలింగ స్వామి మఠం
15) సర్వ సంభవము -పీవీఆర్కే ప్రసాద్
16) శ్రీ శివ మహా పురాణము- గీతాప్రెస్
17) గీతామకరందము - శ్రీ విద్యాప్రకాశానందగిరి
18) మోక్ష సాధనా రహస్యం - శ్రీ విద్యాప్రకాశానందగిరి
19) భగవద్గీత- గీతా ప్రెస్
20) శ్రీ గురుగీత- గీతా ప్రెస్
21) శ్రీ దత్త దర్శనం - శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం
22) శ్రీ గురు చరిత్ర - ఎక్కిరాల భరద్వాజ
23) శ్రీ సాయిసచ్చరిత్రము -శిరిడీసాయి సంస్థాన్
24) శ్రీ రామకృష్ణ చరిత్ర- రామకృష్ణ మఠం
25) శ్రీ రామకృష్ణ కథలు - రామకృష్ణ మఠం
26) శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర- రమణాశ్రమము
27) పరమార్థ కథలు -మల్లాది వెంకట కృష్ణమూర్తి
28) అంతర్వాణి - మల్లాది వెంకట కృష్ణమూర్తి
29) కర్మ- జన్మ - మల్లాది వెంకట కృష్ణమూర్తి
30) ఓ మై గాడ్- మల్లాది వెంకట కృష్ణమూర్తి
31) నడిచే దేవుడు శ్రీ చంద్రశేఖర సరస్వతి
32) జయ పాండురంగ విఠల- రామకృష్ణ మఠం
33) శివ తత్వము- మేడవరపు సంపత్ కుమార్
34) ముద్రలు బంధాలు -ధరణిప్రగడ ప్రకాశరావు
35) గరుడ పురాణము- గొల్లపూడి వీరాస్వామి సన్స్
36) సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర - మల్లాది వెంకట కృష్ణమూర్తి
37) విధాత- మల్లాది వెంకట కృష్ణమూర్తి
38) మూడో పురుషార్ధం- చివుకుల పురుషోత్తం
39) శ్రీ షిరిడి సాయి సూక్తులు- అమ్ముల సాంబశివరావు
40) త్రికాల యజ్ఞం- సూర్యదేవర రామ్ మోహన రావు
41) శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము -గొల్లపూడి వీరాస్వామి సన్స్ సంపూర్ణ అర్ధాలతో భావాలతో
42) కాశీ రహస్యము- రాంభట్ల పేరయ్య శాస్త్రి
43) శ్రీ కాశీ కైవల్యము -జానపాటి బాల నరస అప్పేశ్వర శాస్త్రి
44) శ్రీ కాశీఖండము ఒకటవభాగము-శ్రీ హరి రాధాకృష్ణమూర్తి
45) శ్రీ కాశీఖండము రెండవభాగము -పురాణం మహేశ్వర శర్మ
46) శ్రీ కాశీ క్షేత్ర మహిమ- శ్రీ ముత్యంపేట కేదార నాథ శర్మ
47) శ్రీ వేమన పద్య రత్నాకరము- బాలసరస్వతీ బుక్ డిపో
48) శ్రీ వేమన పద్య సారామృతం- మోహన్ పబ్లికేషన్స్
49) టిబెట్ యోగి మిలారెపా చరిత్ర - ఎక్కిరాల భరద్వాజ
50) శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము- శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థాన ప్రచురణ
51) శ్రీ అక్కల్ కోట స్వామి సమర్థ లీలామృతము -విఠలానంద సరస్వతి
52) శ్రీ ధునీవాలా దాదా మహారాజ్-పెసల సుబ్బరామయ్య
53) శ్రీ శిరిడి సాయి సద్గురువులు చరిత్ర -వేదవ్యాస
54) శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా దివ్య చరిత్ర -ఎక్కిరాల భరద్వాజ
55) శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర -శ్రీ సంస్థాన్ మాణిక్య ప్రభువు
56) నవనాధ చరిత్ర -ఇసుకపల్లి సంజీవ శర్మ
57) శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర -ఎక్కిరాల భరద్వాజ
58) వాసుదేవానంద సరస్వతి చరిత్ర - జి.విద్యాసాగర్ శర్మ
59) శ్రీ నృసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్ర
60) సంపూర్ణ శ్రీ గురు చరిత్ర- ఆలూరు గోపాలరావు
61) శ్రీ గజానన్ మహారాజ్ జీవిత చరిత్ర
62) శ్రీ విశ్వ గురు చరిత్ర-CD- పవనానంద సరస్వతి
63) భాగవత కథలు - జూను తల రామమూర్తి
64) గాయత్రి మంత్ర ఉపాసన రహస్యము –వేదవ్యాస
ఇంతకి ఈ పుస్తక-గ్రంథాలు చదవడము వలన నా సాధన పరిసమాప్తి అయ్యినదని నిదర్మనముగా ప్రకృతిమాత చూపించిన మా ఆధ్యాత్మిక లోగోను చూడాలని ఉందా... దానికి మీరు ఏమి చెయ్యాలో తెలుసు కదా!
శుభంభూయాత్
పరమహంస పవనానంద
*******************************
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిSwami mimmalni kalavaali yelaa yekkada kalavaali meerey aajna evvabdi
రిప్లయితొలగించండిVenkataramana